అఫీషియల్ గా నాగ్ సినిమాలో కాజల్

Kajal Aggarwal Officially Announced To Play The Lead In Akkineni Nagarjuna and Praveen Sattaru New Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Officially Announced To Play The Lead In Akkineni Nagarjuna New Movie,Kajal Aggarwal Officially In Akkineni Nagarjuna and Praveen Sattaru New Movie,Kajal Aggarwal In Akkineni Nagarjuna New Movie,Akkineni Nagarjuna,Actor Nagarjuna,Kajal Aggarwal Pairs Up With King Nagarjuna,Kajal Aggarwal And Nagarjuna Movie,Kajal Aggarwal To Play The Female Lead In Praveen Sattaru Next,Praveen Sattaru,Kajal Aggarwal Signs Nagarjuna And Praveen Sattaru Film,Kajal Aggarwal To Play Opposite Nagarjuna,Kajal Aggarwal Next Project,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal New Movie News,Kajal Aggarwal And Nagarjuna Film

పెళ్లైన తరువాత తన జోరును కొనసాగిస్తూనే ఉంది కాజల్. కేవలం సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బీజీ అవుతుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ఆచార్య సినిమాలో చిరుకు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఖైదీ నెం.150 సినిమారాగా ఇది రెండో సినిమా. ఇక మంచు విష్ణు తో పాటు చేసిన మోసగాళ్లు సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఈసినిమాలో రొటీన్ కు భిన్నంగా మంచు విష్ణుకు అక్క పాత్రలో నటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో అగ్రహీరోతో జతకట్టనుంది. గత కొద్ది రోజులుగా కాజల్ నాగార్జున సినిమాలో నటించనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. నాగార్జున సినిమాలో కాజల్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న ప్రవీణ్ సత్తారు తన ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియజేశారు.

కాగా వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమా ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో బాలీవుడ్ బ్యూటీ గుల్ పానంగ్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − three =