పోల్ గేమ్ : విక్టరీ వెంకటేష్ బెస్ట్ మల్టీ స్టారర్ ?

Poll Game: Which Among These Is Your Favorite Multi Starrer Movie Of Victory Venkatesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Venkatesh,Venkatesh Latest News,Venkatesh New Movie News,Venkatesh Upcoming Film News,Venkatesh Latest Project Details,Venkatesh Next Film Details,Venkatesh Multi Starrer Movies,Which Among These Is Your Favorite Multi Starrer Movie Of Victory Venkatesh,Favorite Multi Starrer Movie Of Victory Venkatesh

సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా ఆప్యాయత , అనురాగం నేపథ్యంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “మూవీ ఘనవిజయం సాధించి బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. హీరో వెంకటేష్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ (పెద్దోడు ) గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపాల గోపాల : సురేష్ ప్రొడక్షన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వంలో వెంకటేష్ , పవన్ కళ్యాణ్ హీరోలుగా రూపొందిన సెటైరికల్ కామెడీ డ్రామా “గోపాల గోపాల “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నాస్తికుడిగా వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హీరోలు వెంకటేష్ , పవన్ కళ్యాణ్ మధ్య సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

F2 :ఫన్ &ఫ్రస్టేషన్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ ” F 2 :ఫన్ &ఫ్రస్టేషన్” ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించి ఈ మూవీ కి హైలైట్ గా నిలిచారు. దర్శకుడు అనిల్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “F 2 ” మూవీ ని తెరకెక్కించారు.

వెంకీ మామ : సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్ , నాగచైతన్య హీరోలుగా రూపొందిన యాక్షన్ కామెడీ “వెంకీ మామ “మూవీ ఘనవిజయం సాధించింది. వెంకటేష్ తన పాత్రకు తగ్గట్టుగా కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రియల్ లైఫ్ మేనమామ వెంకటేష్ ,మేనల్లుడు నాగచైతన్య రీల్ లైఫ్ లో మేనమామ, మేనల్లుడు గా నటించడం విశేషం.

పోల్ గేమ్ : విక్టరీ వెంకటేష్ బెస్ట్ మల్టీ స్టారర్ ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 5 =