‘చావు కబురు చల్లగా’-అనసూయ ‘పైన పటారం’

Anchor Anasuya Shares Glimpse Of Her Latest Song Paina Pataaram From Chavu Kaburu Challaga Movie On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Anchor Anasuya,Anasuya,Anasuya Movies,Anasuya New Movie,Anchor Anasuya Latest News,Anchor Anasuya Chavu Kaburu Challaga,Chavu Kaburu Challaga Movie,Chavu Kaburu Challaga Telugu Movie,Paina Pataaram,Paina Pataaram Song,Paina Pataaram From Chavu Kaburu Challaga,Paina Pataaram Video Song,Kartikeya,Actor Kartikeya,Kartikeya Chavu Kaburu Challaga,Paina Pataaram Song Promo,Paina Pataaram Video,Paina Pataaram Video Song From Chavu Kaburu Challaga,Chavu Kaburu Challaga Movie Songs,Paina Pataaram Video Promo

కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ‘చావు కబురు చల్లగా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హీరో, హీరోయిన్‌ల లుక్స్‌, ‘బస్తీ బాలరాజు’ క్యారెక్టర్‌ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో అనసూయ ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి పైన ప‌టారం అనే ప‌ల్ల‌వితో మొద‌ల‌య్యే అనసూయ సాంగ్ ప్రోమో వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్.

కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nineteen =