‘ఖిలాడి’ నైట్ షూట్

Ravi Teja Shares A Sneak Peek Of Khiladi Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Mass Maharaj Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Movie Telugu,Night Shoot Of Khiladi,Khiladi Movie Night Shoot,Ravi Teja Gives A Sneak Peek Of Khiladi,Ravi Teja Gives A Sneak Peek Into Khiladi Night Shoot,Khiladi Night Shoots,Khiladi Movie Night Shoots,Ravi Teja Khiladi Movie Night Shoot,Khiladi Night Shoot Video,Ravi Teja Upcoming Khiladi Movie Night Shoot,Ravi Teja Shared A Glimpse Of The Night Shoot From Khiladi Sets,Khiladi Sets,Glimpse Of The Night Shoot From Khiladi Sets,Ravi Teja Night Shoot From Khiladi Sets,#Khiladi

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్స్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు మరోసారి మరో ఎనర్జిటిక్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పలు లొకేషన్స్ లో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ షూటింగ్ కు సంబంధించి ఒక చిన్న వీడియో ను తన ఇన్స్టాలో పోస్ట్ చేసాడు రవితేజ్. దానికి నైట్ షూట్ అని కూడా క్యాప్షన్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here