సందీప్ కిషన్ ‘రౌడీ బేబీ’ షూటింగ్ పూర్తి

Sundeep Kishan Rowdy Baby Movie Team Wraps Up Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rowdy Baby,Rowdy Baby Movie,Rowdy Baby Film,Rowdy Baby Telugu Movie,Rowdy Baby Shoot,Sundeep Kishan,Actor Sundeep Kishan,Hero Sundeep Kishan,Sundeep Kishan Rowdy Baby,Sundeep Kishan Rowdy Baby Shoot,Rowdy Baby Shoot Wrapped Up,Rowdy Baby Movie Shoot Wrapped Up,Viva Harsha,Neha Shetty,Kona Venkat,Rowdy Baby Movie Team Wraps Up Shooting Work,Rowdy Baby Shoot Completed,Sundeep Kishan Movie Rowdy Baby Shoot Wrap Up,Sundeep Kishan New Movie,Rowdy Baby Shoot Update,Rowdy Baby Wraps Up Shooting Work

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాతో పాటు సందీప్‌ కిషన్‌ హీరోగా “రౌడీ బేబీ” అనే సినిమా చేస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా ను ఎంవీవీ సత్యనారాయణ ప్రొడక్షన్‌లో వస్తుంది. ఈ సినిమాకు కోన వెంకట్‌ కథను అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టగా చాలా వేగవంతంగా పూర్తిచేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు చిత్రయూనిట్ తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Harsha (@harshachemudu)

కాగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nineteen =