నితిన్ కు సరైన జోడి ఎవరు..?

Which Actress Is The Best Pairing For Nithiin: Vote Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Tollywood Hero Nithiin,Nithiin New Movie,Nithiin Latest Film Updates,Nithiin New Movie News,Nithiin Best Pair,Best Pairing For Nithiin,Best Pair For Nithiin,Nithiin Movie Heroines,Heroine Neha,Genelia D'Souza,Nithya Menen,Samantha Akkineni,Megha Akash,Rashmika Mandanna,Rakul Preet Singh,Priya Prakash Varrier,Keerthy Suresh,Which Actress Is Best Pairing For Nithiin,Nithiin Latest news

2002లో ‘జయం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నితిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జయం, సై, గుండెజారి గల్లంతయ్యింది, చిన్నదాన నీకోసం, ఇష్క్, టక్కరి, ఆటాడిస్తా, అ ఆ,భీష్మ వంటి అనేక చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నేళ్లు సరైన హిట్ లేక కాస్తా డీలా పడినా కూడా ధైర్యంగా నిలదొక్కుకొని మళ్లీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం నితిన్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రంగ్ దే, చెక్, అంధాధూన్ రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో రంగ్ దే, చెక్ సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అంధాధూన్ రీమేక్ షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి తన కెరీర్ లో నితిన్ ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేసాడు. ఈ నేపథ్యంలో నితిన్ తో ఏ హీరోయిన్ జోడి అయితే బావుంటుంది.. మీకు నచ్చిన జోడి ఎవరో మీ ఓటు ద్వారా తెలపండి.

నితిన్ కు సరైన జోడి ఎవరు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =