‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Most Eligible Bachelor Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Most Eligible Bachelor,Most Eligible Bachelor Film,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Akhil Akkineni,Actor Akhil,Hero Akhil,Akhil Most Eligible Bachelor,Most Eligible Bachelor Release Date,Most Eligible Bachelor Release Date Out,Most Eligible Bachelor Release Date Confirmed,Most Eligible Bachelor Release Date Fix,Geetha Arts,Pooja Hegde,MEB Release On June 19th,Akhil MEB Release Date Announced,MEB From June 19th

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్, ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక గత కొద్దికాలంగా ఈ సినిమానుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అందరూ రిలీజ్ డేట్ లు ఫిక్స్ చేస్తున్నా అఖిల్ ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం తన కెరీర్ కు చాలా ముఖ్యం.. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. మరి చూద్దాం ఈ సినిమా వారికీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =