‘ఖిలాడి’ లో మలయాళ హీరో

This Malayalam Hero To Play A Pivotal Role In Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Update,Khiladi Movie Latest News,Malayalam Hero Unni Mukundan,Actor Unni Mukundan,Unni Mukundan In Khiladi Movie,Unni Mukundan To Play A Pivotal Role In Khiladi,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja Khiladi,Unni Mukundan Khiladi,Unni Mukundan In Khiladi,Unni Mukundan Khiladi News,Ravi Teja Khiladi Movie News,Malayalam Hero In Khiladi

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసిన వీడియో గ్లిమ్స్‌కు సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరో కూడా ఖిలాడి టీంలో జాయిన్ అయ్యాడు. ఉన్ని ముకుంద‌న్ కూడా ఖిలాడి చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జనతా గ్యారేజ్, భాగమతి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని కృష్ణన్.

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు. వేస‌విలో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − three =