‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Sai Dharam Tej Republic Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Actor Sai Dharam Tej,Republic,Republic Movie,Republic Film,Republic Telugu Movie,Republic Movie Telugu,Republic Release Date,Republic Movie Release Date,Sai Dharam Tej Republic,Republic Release Date Fix,Republic Release Date Announced,Republic Release Date Confirmed,Republic Release Date Out,Sai Dharam Tej Republic Release Date,Republic On June 4th,Deva Katta,Sai Dharam Tej In Republic,#Republic

మెగా కాంపౌండ్ నుండి ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మెగా స్టార్ ఆచార్య, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, రామ చరణ్ ఆర్ఆర్ఆర్, వరుణ్ తేజ్ గని, అల్లు అర్జున్ పుష్ప, వైష్ణవ్ తేజ్ ఉప్పెన ఇలా ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక సాయి తేజ్ కొత్త సినిమా కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే లాక్ డౌన్ తీసిన తర్వాత థియేటర్ లో తన మొదటి సోలో బ్రతుకే సో బెటర్ సినిమానే వేసాడు. ఇక ఆ సినిమా కూడా మంచి టాక్ ను, కలెక్షన్స్ ను సొంతం చేసుకొని తర్వాత థియేటర్ లో సినిమా రిలీజ్ చేయాలనుకున్న వారికి మంచి బూస్ట్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాయి తేజ్ ప్రస్తుతం దేవ కట్టా తో ‘రిపబ్లిక్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, సుబ్బ‌రాజు, రాహుల్ రామ‌కృష్ణ‌ కీలక పాత్రల్లో నటించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =