‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్ ప్రారంభం

Narudi Brathuku Natana Movie Team Kickstarts Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narudi Brathuku Natana,Narudi Brathuku Natana Movie,Narudi Brathuku Natana Telugu Movie,Siddhu Jonnalagadda,Actor Siddhu Jonnalagadda,Siddhu Jonnalagadda Narudi Brathuku Natana,Narudi Brathuku Natana Movie Shooting Work Started,Narudi Brathuku Natana Launched,Narudi Brathuku Natana Movie Official Launch,Narudi Brathuku Natana Pooja Ceremony,Narudi Brathuku Natana Kickstarts Shooting Work

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. లాక్ డౌన్ లోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన విమల్ కృష్ణ దర్శకునిగా పరిచయం సిద్దు, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా మరొక సినిమా రూపొందుతుంది. ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా కూడా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ పెద్ద కూతురు హారిక క్లాప్‌నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. ఈ నెల 4 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

కాగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − two =