‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఖరారు

Mega Star Chiranjeevi Acharya Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Mega Star Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Mega Star Chiranjeevi Acharya,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Release Date,Acharya Release Date,Acharya Release Date Fix,Acharya Release Date Announced,Acharya Release Date Confirmed,Acharya Release Date Out,Acharya Release Date Out Now,Chiranjeevi Acharya Movie Release Date,Acharya Release Update,Acharya On May 13th,Mega Star Acharya Release Date

2021 లో అందరూ ఎదురు చూసే సినిమాల్లో ఆచార్య సినిమా కూడా ఒకటి. మెగా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి బిగ్ సర్ఫరైజ్ ఇవ్వగా..టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మెగా స్టార్ గ్రేస్ కు.. ఆయన యాక్షన్ సీన్స్ కు.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. విజువల్స్ అన్నీ కలిసి చిరు-కొరటాల ఈ సారి గట్టిగా కొట్టేందుకు వస్తున్నట్టే ఉన్నారనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మెగా అభిమానులు ఇంకా ఆ అనందం నుండి తేరుకోకముందే.. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసి అభిమానులను కుష్ చేశారు. మే 13 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

కాగా కొరటాల శివ దర్శకాత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇందులో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ‘సిద్ధ’ అనే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + thirteen =