2020 సమంత బెస్ట్ మెమొరీ

Samantha Akkineni Reveals About Her Best Memory in 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Heroine Samantha Akkineni,Actress Samantha Akkineni,Naga Chaitanya,Hero Naga Chaitanya,Samantha Akkineni Best Memory in 2020,Samantha Best Memory in 2020,Samantha Akkineni Latest News,Samantha Akkineni Latest Updates,Samantha Interactions With Fans On Social Media,Samantha Ask Me Anything Session On Instagram,Samantha Best Memory,Samantha Akkineni 2020 Best Memory

సోషల్ మీడియా క్వీన్ ఎవరంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు సమంత. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే ఉంటుంది. అంతేకాదు అభిమానులతో కూడా ముచ్చటిస్తూ వారికి దగ్గరగా ఉంటుంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా సామ్ అసలు ఏమాత్రం తగ్గకుండా పలు ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్ ‌లైవ్ ద్వారా సమంత అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో మీపై వచ్చే ట్రోలింగ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని.. కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి చూస్తుంటే నవ్వొస్తుంటుంది.. ట్రోల్ చేస్తున్నారంటే మనం ఎంతో సాధించేశామని అర్ధం అని చెప్పింది. అలాగే `2020లో బెస్ట్ మెమొరీ ఏంటని అడుగగా రానా పెళ్లి ఫొటోను పోస్ట్ చేసింది.

ఇక వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఫుల్ బిజీగా ఉంది సమంత. వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు, బిజినెస్.. ఇలా పలు రంగాల్లో రాణిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =