“A1 ఎక్స్ ప్రెస్ ” ఫస్ట్ లుక్ రిలీజ్

Sundeep Kishan Latest Movie A1 Express First Look Is Out,A1 Express: Sundeep Kishan Flaunts His Bright Smile And Chiseled Body In The First Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,A1 Express,A1 Express Movie,A1 Express Telugu Movie,A1 Express Movie Updates,A1 Express Telugu Movie Latest News,A1 Express First Look,A1 Express Movie First Look,A1 Express Telugu Movie First Look,Sundeep Kishan,Sundeep Kishan A1 Express First Look

వెంకటాద్రి టాకీస్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ గేమ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ రూపొందింది. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి తెలుగు సినిమా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ లో తమ క్యారెక్టర్స్ కై సందీప్ , లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ పొందారు. మురళీశర్మ , రావు రమేష్ , పోసాని , ప్రియదర్శి , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు చండీఘర్ లోని మొహాలీ స్టేడియమ్ లో తెరకెక్కించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే రిలీజ్ కానున్న “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో సందీప్ కిషన్ రెండు తమిళ మూవీస్ తోపాటు “వివాహభోజనంబు “మూవీలో నటిస్తూ , నిర్మిస్తున్నారు. హీరోయిన్ లావణ్య , కార్తికేయ హీరోగా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 9 =