హైదరాబాద్ లో స్టార్ హీరోయిన్ త్రిష

Star Heroine Trisha Heads To Hyderabad To Join Ponniyin Selvan Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Telugu Movie,Ponniyin Selvan Movie Udates,Ponniyin Selvan Telugu Movie Latest News,Trisha,Actress Trisha,Heroine Trisha,Trisha Latest News,Trisha New Movie News,Trisha Next Project News,Trisha Latest Film Updates

సక్సెస్ ఫుల్ “మౌనం పేసియదే”(2002 ) మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన త్రిష , “నీమనసు నాకు తెలుసు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో అలరించిన త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అలరిస్తున్న త్రిష కథానాయికగా రూపొందిన 4 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 2 తమిళ , ఒక మలయాళ మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. “పొన్నియిన్ సెల్వన్ “మూవీ షూటింగ్ లో పాల్గొనడానికై త్రిష నిన్న(8వ తేదీ)హైదరాబాద్ చేరుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్, త్రిష , శోభిత ధూళిపాళ, బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలలో కల్కి కృష్ణ మూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా చోళ రాజవంశం నేపథ్యంలో హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్” మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్” మూవీ థాయ్ ల్యాండ్ , తమిళనాడు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది. “పొన్నియిన్ సెల్వన్” మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ త్రిష ఈ రోజు “పొన్నియిన్ సెల్వన్” మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 13 =