అనుపమ పరమేశ్వరన్ షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్

Actress Anupama Parameswaran Short Film Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anupama Parameswaran,Anupama Parameswaran Latest News,Anupama Parameswaran New Movie News,Anupama Parameswaran Upcoming Movie News,Anupama Parameswaran Latest Film Details,Anupama Parameswaran Short Film Teaser,Anupama Parameswaran Short Film

సక్సెస్ ఫుల్ “ప్రేమమ్ ” మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ ” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అనుపమ “నటసార్వభౌమ “మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 2 మలయాళ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్న అనుపమ , నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ ఇప్పుడు ఒక మలయాళ షార్ట్ ఫిల్మ్ “ఫ్రీడమ్ @మిడ్ నైట్” లో నటించారు. అఖిల మిథున్ నిర్మాతగా ఆర్ జె షాన్ దర్శకత్వంలో అనుపమ , హకీమ్ షాజహాన్ జంటగా “ఫ్రీడమ్ @మిడ్ నైట్” షార్ట్ ఫిల్మ్ రూపొందింది. ఈ షార్ట్ ఫిల్మ్ తెలుగు , తమిళ , కన్నడ భాషలలో రిలీజ్ కానుంది. “ఫ్రీడమ్ @మిడ్ నైట్” షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్
అనుపమ సమర్పణలో రూపొందింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =