బ్రహ్మీ-కోవై సరళ కామెడీ సీన్స్

Brahmanandam and Kovai Sarala Best Comedy Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bramanandam u0026 Kovai Sarala,Bramanandam and Kovai Sarala,Bramanandam and Kovai Sarala Comedy,Bramanandam,Srikanth,Ravi Teja,kovai sarala comedy,Kovai Sarala,Bramanandam comedy,kovai sarala comedy scenes,brahmanandam comedy scenes in hindi dubbed,brahmanandam comedy Movies,Roja,prakash raj,best comedy scenes,comedy,back to back comedy,b2b comedy,brahmi videos,latest telugu movies,latest telugu movies 2017,brahmanandam spoofs

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇక బ్రహ్మీ పక్కన కోవై సరళ ఉంటే కామెడీకి కొదువే ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో సినిమాలలో వీరి ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం. సినిమాలో వీరు ఇద్దరు భార్య భర్తల పాత్ర పోషిస్తే ఇంక కామిడీకి కొదవ లేదు. వీరు ఇద్దరూ భార్య భర్తల క్యారక్టర్స్ లో చేసి ఎంతగానో మెప్పించారు. బ్రహ్మానందం డైలాగ్ కి కోవై సరళ రివర్స్ పంచ్ కి సరిపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సందడే సందడి, రెబల్, పెళ్ళి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, శ్రీరామ చంద్రులు, ఎలా చెప్పను, మా అల్లుడు వెరీ గుడ్, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు, తిరుమల తిరుపతి వెంకటేశ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఎన్నో సినిమాలలో వీరు ఇద్దరు జంటగా నటించారు. మరి వీరిద్దరి కామెడీ సీన్స్ మీకోసం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 4 =