9 సంవత్సరాల వయస్సు లో కిడ్స్ ఛానల్ కు యాంకర్ గా పనిచేసిన రెజీనా , 16 సంవత్సరాల వయస్సు లో “కందమాల్ ముదల్ “తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. “సూర్యకాంతి”మూవీ తో శాండల్ వుడ్ , “శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు రెజీనా పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రెజీనా “ఏక్ లడకీ కో దేఖా ఇసా లగా “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా ప్రస్తుతం 5 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “ఎవరు ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన రెజీనా , మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో హారర్ మూవీ “శూర్పణ గై “తమిళ , తెలుగు భాషలలో రూపొందుతుంది. తెలుగు వెర్షన్ కు “నేనేనా ” టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ లో రెజీనా పురావస్తు
శాస్త్రవేత్త గా ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: