సంక్రాంతికి నిధి సినిమాల సందడి

Actress Nidhhi Agerwal Creates Buzz With Back To Back Movies For Sankranthi Festival,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Nidhhi Agerwal,Nidhhi Agerwal,Heroine Nidhhi Agerwal,Nidhhi Agerwal Creates Buzz With Back To Back Movies,Actress Nidhhi Agerwal Back To Back Movies,Nidhhi Agerwal Back To Back Movies,Nidhhi Agerwal Movies,Nidhhi Agerwal Latest Movie Details On Cards,Nidhhi Agerwal New Movie Details On Cards,Nidhhi Agerwal Upcoming Movie News,Nidhhi Agerwal Next Project Details

బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేట్ అయిన నిధి అగర్వాల్ బ్యాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ పొందారు. “సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల నిధి బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. నిధి కోలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టారు. నిధి హీరోయిన్ గా నటించిన రెండు తమిళ మూవీస్ ఒకే రోజున రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ దర్శకత్వంలో జయం రవి , నిధి అగర్వాల్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “భూమి” తమిళ మూవీ జనవరి 14 వ తేదీ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ డిస్ని ప్లస్ స్టార్ లో రిలీజ్ కానుంది. మహదేవ్ మీడియా సమర్పణ లో డి కంపెనీ- కె వి దురై బ్యానర్స్ పై సుశీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు , నిధి జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన “ఈశ్వరన్ ” తమిళ మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. “భూమి”OTT లో , “ఈశ్వరన్ “మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. ఈ సంక్రాంతి పండగకు నిధి ఒకే రోజున రెండు సినిమాలతో తమిళ ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =