“సీటీ మార్” మూవీ లో తమన్నా లుక్

Actress Tamannaah, Actress Tamannaah Bhatia Birthday, Gopichand And Tamannaah Starrer Seetimaarr Resumes Shooting- Watch Video, Heroine Tamannaah, latest telugu movies news, Seetimaarr, Seetimaarr Movie, Seetimaarr Tamannaah Poster, Seetimaarr Telugu Movie, Tamannaah, Tamannaah Bhatia, Tamannaah Bhatia Birthday, Tamannaah Bhatia Looks Intense As Jwala Reddy, Tamannaah New Movie Details, Tamannaah Next Movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ , స్టార్ హీరోయిన్ తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో గోపీచంద్ , తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్న ఈ మూవీ లో దిగాంగన , భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమన్నా ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీటీ మార్” మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సెట్స్ లో తమన్నా బర్త్ డే ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా జరిపింది. ఈ సందర్భంగా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి గా నటిస్తున్న తమన్నా లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో గోపీచంద్ , తమన్నా ఫస్ట్ కాంబినేషన్ , సూపర్ హిట్ “రచ్చ “, బెంగాల్ టైగర్” మూవీస్ తరువాత దర్శకుడు సంపత్ నంది , తమన్నా కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “సీటీ మార్” మూవీ రూపొందుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “సీటీ మార్” మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =