‘దోచెయ్’ సప్తగిరి కామెడీ సీన్స్

Dohchay Movie Scenes,Dohchay Telugu Movie Scenes,Naga Chaitanya,Kriti Sanon,Telugu Filmnagar,Sapthagiri comedy,Ravi babu,Pooja Ramchandran,Posani krishna murali,Sudheer Varma,Sunny MR,BVSN Prasad,Dohchay Full Movie,Dohchay Video Songs,Dochay Songs,Nagachaitanya comedy,Viva Harsha comedy,Dochey,Comedy Scenes,Scenes,Naga Chaitanya Movies,Kriti Sanon Movies,Praveen comedy scenes,Rao Ramesh,Sunny MR Songs

విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో టాలీవడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన కమెడియన్ సప్తగిరి. నిజానికి సప్తగిరి అసలు పేరు వేరు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. చిత్తూరు యాస లో సప్తగిరి చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవాల్సిందే. ప్రేమకథాచిత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో టాప్ కమెడియన్ గా ఎదిగారు. కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇదిలా ఉండగా దోచెయ్ సినిమా నుండి సప్తగిరి కామెడీ సీన్స్ మీకోసం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ దోచేయ్. ఈ చిత్రానికి ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, స‌న‌, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.