‘విరాటపర్వం’ – కీలక పాత్రలో నివేదా పేతురాజ్

Actress Nivetha Pethuraj, Nivetha Pethuraj, Nivetha Pethuraj To Play A Pivotal Role In Rana Daggubati Upcoming Movie Viraata Parvam, Nivetha Pethuraj Upcoming Telugu Films, Rana Daggubati, Rana Daggubati Upcoming Movie, Rana Daggubati Upcoming Movie Viraata Parvam, Telugu Filmnagar, Viraata Parvam, Viraata Parvam Movie, Viraata Parvam Movie Updates, Viraata Parvam Telugu Movie, Viraata Parvam Telugu Movie Latest News, Viraata Parvam Telugu Movie Shooting Latest News

మొత్తానికి టాలీవుడ్ కు మళ్లీ పూర్వ కళ వస్తుంది. చాలా సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది మొత్తం సినిమాల పండగ స్టార్ట్ అవుతుంది. ఇక ‘విరాటపర్వం 1992’ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కాదు నివేదా పేతురాజ్. నివేదా పేతురాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె క్యారెక్టర్ నిడివి తక్కువగానే ఉన్న కథలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర అని తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో ఆమె కూడా పాల్గొందని తెలుస్తుంది.

కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 16 =