“సలార్” మూవీ హీరోయిన్ దిశా పటాని ?

Director Prashanth Neel, Director Prashanth Neel Salaar, Disha Patani, Disha Patani In Salaar, Disha Patani In Salaar Movie, Disha Patani Salaar, Disha Patani Salaar Movie, Disha Patani To Play The Leading Lady In Rebel Star Prabhas Salaar, Disha Patani To Play The Leading Lady In Rebel Star Prabhas Salaar Movie, Latest Tollywood News, Prabhas Next Upcoming Movie Salaar, Prabhas Salaar Movie Updates, Rebel Star Prabhas Salaar, Rebel Star Prabhas Salaar Movie, Salaar, Salaar Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “లోఫర్ ” మూవీ తో దిశా పటాని కెరీర్ ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ “ఎమ్ ఎస్ ధోని -ది అన్ టోల్డ్ స్టోరీ ” మూవీ తో బాలీవుడ్ లో దిశాపటాని అడుగుపెట్టారు. దిశా పటాని కథానాయిక గా నటించిన “బాఘీ 2”, “భారత్ “, “మలంగ్ “హిందీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న “రాధే ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా గ్యాంగ్ స్టర్ డ్రామా “సలార్ “మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. జనవరి నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో సక్సె ఫుల్ చిత్ర హీరోయిన్ దిశా పటాని కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం. ప్రభాస్ హీరో గా రూపొందుతున్న “రాధే శ్యామ్ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “రాధే శ్యామ్ ” మూవీ తరువాత “సలార్ “మూవీ తెరకెక్కనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =