హీరోయిన్ హన్సిక న్యూ లుక్

Actress Hansika, Actress Hansika Latest News, Actress Hansika Motwani, Actress Hansika Motwani Latest Photo Gallery, Actress Hansika Motwani Latest Pictures, Actress Hansika New Look Shared On Instagram Goes Viral On Social Media, Hansika Motwani, Hansika Motwani Latest Film News, Hansika Motwani Latest Stills, Hansika Motwani New Photo Gallery, Hansika Motwani Next Project News, Hansika Motwani Upcoming Movie News, Heroine Hansika Motwani,

పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక సూపర్ హిట్ “ఆప్ కా సురూర్ ” మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ “దేశముదురు “మూవీ తో టాలీవుడ్ కు హన్సిక పరిచయం అయ్యారు. “కంత్రి” , “కందిరీగ “, పాండవులు పాండవులు తుమ్మెద “, “దేనికైనా రెడీ “, పవర్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో హన్సిక ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “మాప్పిళ్ళై ” మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించి హన్సిక అక్కడ బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఎంగేయుమ్ కాదల్ “, “వేలాయుధం “, “ఒరు కల్ ఒరు కన్నాడి “, “సెట్టై “, సింగం 2 “, అరణ్మణై , “అంబాలా “, “అరణ్మణై 2 ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో హన్సిక తమిళ ప్రేక్షకులను అలరించారు. హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన “మహా “తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. లాక్ డౌన్ సమయంలో సినీ సెలబ్రిటీస్ పెళ్ళి కి సిద్ధం అవుతుండడం తో హన్సిక కూడా పెళ్ళికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. లైట్ లెహంగా లో పెళ్ళికూతురు వలే సిగ్గుపడుతున్న తన ఫొటో ను హన్సిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + thirteen =