“#NS22” షూటింగ్ గ్లింప్స్

#NS22, #NS22 Movie News, #NS22 Movie Updates, Actor Jagapathi Babu, Actor Naga Shaurya, Archer Movie Details, Archer Movie Updates, Archery Film, Latest Tollywood News, Naga Shaurya, Naga Shaurya Latest Film NS 22 Movie Shooting Glimpse, Naga Shaurya Latest Film NS 22 Movie Shooting Glimpse Is Out, NS 22 Movie Shooting, NS 22 Movie Shooting Glimpse, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood, Tollywood Movie Updates

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం 3 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” , లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “వరుడు కావలెను “, అనీష్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “#NS22″మూవీస్ షూటింగ్స్ లో నాగశౌర్య పాల్గొంటున్నారు. విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య “మూవీ లో పాత్రకై హీరో నాగశౌర్య 8ప్యాక్ అబ్స్ ను సాధించారు. “లక్ష్య ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “#NS22” మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది . ఈ మూవీ లో హీరో నాగశౌర్య కు జోడీగా న్యూజిలాండ్ సింగర్ షిర్లీ సేతియా ఎంపిక అయ్యారు. షూటింగ్ లో హీరో నాగశౌర్య , హీరోయిన్ షిర్లీ , సత్య , రాహుల్ రామకృష్ణ పాల్గొన్నారు. “#NS22” మూవీ షూటింగ్ గ్లింప్స్ వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. “#NS22” మూవీ కి “శ్రీ కృష్ణ సత్యభామ “టైటిల్ పరిశీలనలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =