‘తిమ్మరుసు’ టీజర్ రిలీజ్

Anasuya upcoming film, Latest Tollywood News, Satyadev Fights For Justice Shines Bright, Satyadev New Movie Thimmarusu, Satyadev Thimmarusu Movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Thimmarusu Movie Latest News, Thimmarusu Movie Teaser, Thimmarusu Teaser, Thimmarusu Teaser Released, Tollywood Movie Updates

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. . ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాతో పాటు సత్యదేవ్ ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు. మరి ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =