రాశీఖన్నా స్టన్నింగ్ లుక్

Actress Raashi Khanna,Raashi Khanna Stunning Looks,Raashi Khanna Latest Picture Shared On Social Media,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Raashi Khanna Latest Looks,Actress Raashi Khanna New Photos,Raashi Khanna Latest Images,Raashi Khanna Latest News 2020

టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాశీఖన్నా సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్” మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. “అడంగమారు “, “అయోగ్య ” మూవీస్ తో రాశీఖన్నా తమిళ ప్రేక్షకులను అలరించారు . రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్ “, “మేధావి” , “సైతాన్ కా బచ్చా “తమిళ మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు మూవీస్ లో కంటే తమిళ మూవీస్ లో కథానాయిక పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. నటన కు స్కోప్ ఉన్న పాత్రలను రాశీఖన్నా ఎంపిక చేసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయం లో తమిళ భాషను రాశీఖన్నానేర్చుకున్నారు . మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లలో ఫోటో షూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి రాశీఖన్నా అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ఇప్పుడు తన స్టన్నింగ్ లుక్ ఫొటో తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.