సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. సలోని, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాజ్, ప్రగతి, రవికిషన్, ముకేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, ఎం.యస్.నారాయణ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ మీకోసం. కింద లింక్ క్లిక్ చేసి కడుపుబ్బా నవ్వుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Race Gurram Telugu Full Movie | Allu Arjun | Shruti Haasan | Thaman S | Allu Arjun New Movie 2023
02:43:31
Allu Arjun Back To Back Punch Dialogues | Race Gurram Telugu Movie | Shruti Haasan | Brahmanandam
14:50
Allu Arjun Contributes For 3 States to Fight against Corona | Tollywood Stars Contribution
01:10
Allu Arjun Funny PUNCH to Sukumar | Darshakudu Movie Pre Release Event | Ashok | Eesha Rebba
05:13
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: