బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. ‘బిచ్చగాడు సినిమాతో ఈయన మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళంలో పిచ్చైకరన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేశారు. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిచ్చగాడు సినిమా మంచి వసూళ్లను సాధించింది. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు మంచి హైలైట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో రూ.10 కోట్ల వరకూ వసూలు సాధించిం నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాకు బ్రహ్మీ స్పూఫ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ స్పూఫ్ లో బ్రహ్మీ చేసిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. మీరు కూడా ఆ కామెడీ స్పూఫ్ వీడియో కూడా నవ్వుకోండి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: