ఆనందం లో రాశీఖన్నా

Actress Raashi Khanna On Cloud Nine

తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.సోషల్ మీడియా లో మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లలో ఫోటో షూట్స్ లో పాల్గొన్న తన ఫొటో లను షేర్ చేస్తూ రాశీఖన్నా అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం “తుగ్లక్ దర్బార్ “, “అరణ్మనై 3” తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. చెన్నై లో జరుగుతున్న ఈ రెండు మూవీస్ షూటింగ్స్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. ఒక వెబ్ సిరీస్ కు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుందర్ సి దర్శకత్వంలో ఆర్య , రాశీఖన్నా జంటగా రూపొందుతున్న హారర్ కామెడీ “అరణ్మణై 3 ” మూవీ షూటింగ్ పొల్లాచ్చి లో జరుగుతుంది. డ్యాన్స్ సీక్వెన్స్ ను దర్శకుడు సుందర్ తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ లో సుమారు 6, 7 నెలలు షూటింగ్స్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. డ్యాన్స్ చేసి చాలా రోజులయిందనీ , అందుకే చాలా చాలా హ్యాపీ గా ఉందనీ రాశీఖన్నా చెప్పారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =