మరో బాలీవుడ్ మూవీలో రకుల్ ప్రీత్

Rakul Preet Singh Grabs Another Bollywood Movie Offer.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రకుల్ , అభిమానులను అలరిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ , రకుల్ జంటగా రూపొందుతున్న మూవీ షూటింగ్ ను రకుల్ కంప్లీట్ చేశారు. నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్ “మూవీ లో నటిస్తున్న రకుల్ “అయలాన్”, “ఇండియన్ 2” తమిళ మూవీస్ తోపాటు బాలీవుడ్ మూవీస్ “ఎటాక్ “, “సర్దార్ &గ్రాండ్ సన్ ” లలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరో , నిర్మాత , దర్శకుడిగా “మే డే” హిందీ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో బిగ్ బి అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మే డే” మూవీ లో అజయ్ దేవగన్ కు జోడీగా రకుల్ ఎంపిక అయ్యారు. అజయ్ దేవగన్ , రకుల్ జంటగా రూపొందిన “దే దే ప్యార్ దే “మూవీ ఘనవిజయం సాధించింది. “మే డే” మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఇలా పలు మూవీస్ తో రకుల్ ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + thirteen =