అడివి శేష్ లేటెస్ట్ వర్కౌట్

Actor Adivi Sesh Shares A Glance Of His Workout Session On Instagram

“గూఢచారి “, “ఎవరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ ప్రస్తుతం “మేజర్ “, “గూఢచారి 2” మూవీస్ లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ , ఎ +ఎస్ బ్యానర్స్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా “మేజర్ ” మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)

26/11 ముంబై ఎటాక్స్ లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న “మేజర్ ” మూవీలో “గూఢచారి “మూవీ ఫేమ్ శోభిత ధూళిపాళ , “దబంగ్ 3 “మూవీ ఫేమ్ సాయీ మంజ్రేకర్ కథానాయికలు. లాక్ డౌన్ తరువాత “మేజర్ ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో అక్టోబర్ నెలలో పునః ప్రారంభం అయ్యింది. హీరో అడివి శేష్ ఈ మూవీ లో క్యారెక్టర్ కై వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ కు
ప్రాధాన్యతనిస్తున్నారు. అడివి శేష్ తన వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు తన లేటెస్ట్ వర్కౌట్ ను శేష్ సోషల్ మీడియా లో షేర్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 18 =