తెలుగు సినీ పరిశ్రమకు రోజుకు ఎంతో మంది కొత్తవాళ్లు పరిచయమవుతూనే ఉంటారు. రోజుకో కమెడియన్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. కానీ ఎంత మంది పరిచయమైనా కానీ కొంతమంది కమెడియన్స్ మాత్రం ఎవర్ గ్రీన్ అంతే. కొన్ని కాంబినేషన్స్ లో వచ్చే కామెడీ స్క్రీన్ పై నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మానందం, కోటా శ్రీనివాస్ రావు, బాబు మోహన్, అలీ వీరి కాంబినేషన్స్ ఎప్పుడూ సూపర్ హిట్టే. ఇక వారిలో కోటా-మోహన్ బాబు కాంబినేషన్ లో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాల్లో.. వీరి కామెడీ తెలుగుప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో మాయదారి మోసగాడు సినిమా నుండి కోటా-బాబు మోహన్ కామెడీ సీన్స్ మీకోసం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: