లేడీ విలన్ గా రమ్యకృష్ణ ?

Actress Ramya Krishna To Play Lady Villain In NTR and Trivikram Srinivas Upcoming Movie

తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు మూవీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. “పడయప్పా “తమిళ మూవీ లో రజనీకాంత్ కు ధీటుగా నటించి రమ్యకృష్ణ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి”, “బాహుబలి 2” మూవీస్ లో శివగామి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రమ్యకృష్ణ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా #NTR30 ” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో ఒక కీలక పాత్రకు రమ్యకృష్ణ ను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. #NTR30 ” మూవీ లో రమ్యకృష్ణ ఒక పవర్ ఫుల్ లేడీ విలన్ గా నటించనున్నారనీ, ఈ మూవీ మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. రమ్యకృష్ణ ప్రస్తుతం “రంగమార్తాండ “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + four =