అబ్బాయిలు అందరూ ఇంట్లోనే అంటున్న నమ్రత

Namrata Shirodkar Shares A Throwback Picture of Super Star Mahesh Babu and Gautam On Instagram With A Nice Caption

సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ మధ్య అయితే పాత ఫొటోలను కూడా పోస్ట్ చేస్తూ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ఫొటోను తన ఇన్స్టాలో పంచుకుంది నమ్రత

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్, గౌతమ్, ఇంట్లోని పెంపుడు కుక్క కలిసి ఉన్న ఒక పాత ఫొటోను తన ఇన్స్టాలో షేర్ చేసి… `ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలు` అంటూ దానికి క్యాప్షన్ జోడించారు. ఈ ఫొటోలో మహేష్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. గౌతమ్‌కు అయిదారేళ్ల వయసు ఉన్నప్పుడు తీసిన ఫొటోలా కనిపిస్తోంది..

 

 

View this post on Instagram

 

A rare one.. all the boys in the house 😍😍😍 @urstrulymahesh @gautamghattamaneni

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 19 =