వికారాబాద్ అడవుల్లో “విరాటపర్వం “

Virataparvam Film Team Heads To Vikarabad Forests For Movie Shooting

సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ “మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనల ఆధారంగా “విరాటపర్వం ” మూవీ రూపొందుతుంది. రానా , సాయి పల్లవి ఉద్యమకారులుగా నటిస్తున్న ఈ మూవీ లో ప్రియమణి , నందిత దాస్ , నవీన్ చంద్ర , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కరోనా కారణంగా “విరాటపర్వం ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డి. సురేష్ బాబు సమర్పణ లో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా రూపొందుతున్న “విరాటపర్వం ” మూవీ 90 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ వికారాబాద్ అడవుల్లో నవంబర్ 1 వతేదీ ప్రారంభం అయ్యి 15 రోజులపాటు అటవీ నేపథ్యంలో జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో రానా , సాయి పల్లవి , ప్రియమణి తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటారు. పలు కీలక సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. ఈ షూటింగ్ షెడ్యూల్ తో “విరాటపర్వం ” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =