నవ సిద్ధుల గుట్టలో “లవ్ స్టోరీ “

Naga Chaitanya Love Story Movie Team Heads To This Popular Tourist Spot In Nizamabad For Movie Shooting

వైవిధ్య భరిత కథా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సి హెచ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “లవ్ స్టోరీ ” మూవీ లో నాగచై తన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ 6 నెలల తరువాత పునః ప్రారంభం అయ్యింది. “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని నవ సిద్ధుల గుట్టలో జరుగుతుంది. నాగచైతన్య , సాయి పల్లవి లపై కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. మరో నాలుగు రోజుల షూటింగ్ తో “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 19 =