మీప్రేమకు థ్యాంక్స్ డార్లింగ్స్

Rebel Star Prabhas Thanks His Fans As He Hits 20 Million Follower Mark On Facebook

బాహుబలి, సాహో ల తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అప్పటినుండి ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి 20 మిలియన్ల ఫాలోవర్స్ రావడంతో సరికొత్త రికార్డు ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు నెల‌ల క్రిత‌మే 15 మిలియ‌న్స్ క్రాస్ చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు 20 మిలియ‌న్ మార్క్‌ను ట‌చ్ చేశారు. దీంతో సౌత్‌లోనే ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఘ‌న‌త ప్ర‌భాస్‌కు మాత్ర‌మే సొంత‌మైంది. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్.. త‌న అభిమానులు, ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ 20 సినిమా. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.