యాంగ్రీ యంగ్ మెన్ గా పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రాజశేఖర్ ప్రేక్షకులను అలరించారు. హీరో రాజశేఖర్ ఇప్పుడు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో రాజశేఖర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



“షో” మూవీ తో రైటర్ , డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన నీలకంఠ ఆ మూవీ కి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన “మిస్సమ్మ “మూవీ 4 నంది , “విరోధి ” మూవీ 2 నంది అవార్డ్స్ అందుకున్నాయి. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ “క్వీన్ ” మూవీ మలయాళ రీమేక్ “జామ్ జామ్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
టాలెంటెడ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. “యముడికి మొగుడు “మూవీ ఫేమ్ రిచా పనాయ్ కథానాయిక. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 7 వ తేదీ ప్రారంభం కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























