తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కరోనా లాక్ డౌన్ కారణం గా 6నెలలపాటు ఇంటికే పరిమితం అయిన శృతి షూటింగ్స్ పునః ప్రారంభం కావడంతో షూటింగ్స్ లో పాల్గొనడానికి ఉత్సాహం గా ఉన్నారు. శృతి ప్రస్తుతం “క్రాక్ “(తెలుగు ), “లాభం “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పర కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ లో శృతి కథానాయిక గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 14.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న శృతి తన కొత్త కొత్త ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. శృతి హాసన్ ఇప్పుడు లేటెస్ట్ గా స్టైలిష్ లుక్ తో ఉన్న తన ఫొటో ను వర్క్ మోడ్ స్టైల్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. శృతి కొత్త ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: