పోల్ గేమ్ : హీరో వరుణ్ తేజ్ బెస్ట్ మూవీ ?

Which Is Your Favorite Among These Movies Of Varun Tej?

కంచె : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన వార్ ఫిల్మ్ “కంచె ” ప్రేక్షకులను ఆకట్టుకుంది. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. “కంచె “మూవీ లో వరుణ్ తేజ్ తన నటన , హావభావాలతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిదా : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా “ఫిదా ” మూవీ ఘనవిజయం సాధించింది. వరుణ్ తేజ్ , సాయి పల్లవి లు తమ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.

తొలి ప్రేమ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ , రాశీఖన్నా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “తొలిప్రేమ “మూవీ ఘనవిజయం సాధించింది. వరుణ్ తేజ్ , రాశీఖన్నా తమ సహజమైన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

F 2 : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2 ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో వరుణ్ తేజ్ ఫస్ట్ టైమ్ కామెడీ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

గద్దలకొండ గణేష్ : 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “గద్దల కొండ గణేష్ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా మాస్ క్యారెక్టర్ లో నటించి , తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ పలికి ప్రేక్షకులను అలరించారు.

పోల్ గేమ్ : హీరో వరుణ్ తేజ్ బెస్ట్ మూవీ ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =