ఎస్పీ బాలుకి సినీ ప్రముఖుల సంతాపం

Celebrities Pour In Their Tributes and Heart felt Condolences On The Passing Away Of SP Balasubrahmanyam

ఎస్పీ బాలు మరణంతో భారతీయ సినీ సంగీతం తమ ముద్దు బిడ్డను కోల్పోయింది. ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఘంటసాల తర్వాత అంతటి స్థాయిలో ఎవరైనా గాయకుడు ఉన్నాడంటే అది కేవలం ఒక్క బాలు మాత్రమే. క‌రోనాతో దాదాపు 50 రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందిన బాలు ఈ రోజు మ‌ధ్యాహ్నాం 1.04ని.ల‌కు క‌న్నుమూసారు. ఇక రేపు సాయంత్రం బాలు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. చెన్నై తిరువ‌ళ్లూరు జిల్లాలో రెడ్ హిల్స్ స‌మీపంలో ఉన్న తామ‌రైపాకంలో బాలు అంత్య‌క్రియ‌లు జ‌రగ‌నున్నాయి. ఇక బాలు మృతితో సినీ ప‌రిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు బాలు మృతికి సంతాపం తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.