జీవితం విలువ తెలిసింది – మెహరీన్

Actress Mehreen Pirzada Shares Her Experience Of How She Dealt With and Came Out Of Depression

తెలుగు తోపాటు తమిళ , పంజాబీ భాషల చిత్రాలతో మెహరీన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సక్సెస్ ఫుల్ “కృష్ణగాడి వీర ప్రేమ గాథ ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన మెహరీన్ “మహాను భావుడు “, రాజా ది గ్రేట్ “, “F2 ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఒత్తిడికి లోనవుతూ చాలామంది ప్రజలు డిప్రెషన్ కు గురి అవుతూ , అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిప్రెషన్ గురించి మెహరీన్ మాట్లాడుతూ .. తానూ డిప్రెషన్ బాధితురాలే ననీ , వ్యక్తి గత జీవితం , వృత్తి పరమైన ఒత్తిడి తో మానసికంగా సతమతమయ్యాననీ, కుటుంబ సభ్యుల తోడ్పాటు , ఆత్మ స్థైర్యం తో డిప్రెషన్ ను జయించాననీ , డిప్రెషన్ నుండి బయటపడాలంటే స్వీయ నమ్మకం పెంచుకోవాలని అర్ధం అయ్యిందనీ , ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు , స్నేహితులతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేశాననీ , సానుకూల దృక్పథాన్ని అలవర్చుకున్నాననీ , ఆ సమయంలో జీవితం విలువ తెలుసుకున్నాననీ మెహరీన్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =