స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా జంటగా నటిస్తూ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్నారు. 6 నెలల తరువాత పూజాహెగ్డే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. పూజాహెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ
“హౌస్ ఫుల్ 4″ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో రెండు భారీ మూవీస్ కు హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




పలు మూవీస్ తో బిజీగా ఉన్న పూజాహెగ్డే సినిమా రంగం గురించి మాట్లాడుతూ .. చిత్ర పరిశ్రమ కు పరిచయం అయిన కొత్తలో రోజూ సెట్ కు ఎప్పుడు వెళతానా అని ఎదురు చూసేదానిననీ, సెట్ లో ఎంనేర్చుకుంటానా అని ఆసక్తితో ఉండేదానిననీ , సినిమా , సినిమాకు ప్రేమ , ఆసక్తి పెరుగుతూనే ఉన్నాయనీ , వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నాననీ, అలసట లేకుండా ఉత్సాహంగా పని చేయడానికి కారణం ఇష్టమైన సినిమా రంగమేననీ పూజాహెగ్డే చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: