పోల్ గేమ్ : హీరో నాని బెస్ట్ మూవీ ?

Poll Game : Which One Is Your Favorite Among These Movies Of Nani?

ఈగ : వారాహి చలన చిత్రం బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఈగ ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని క్యారెక్టర్ చిన్నదైనా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఈగ ” మూవీ బెస్ట్ ఫిల్మ్ , బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ గా 2 నేషనల్ అవార్డ్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భలే భలే మొగాడివోయ్:యు వి క్రియేషషన్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై మారుతీ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భలే భలే మొగాడివోయ్ “మూవీ రికార్డ్ క్లాలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మతిమరుపు ఉన్న క్యారెక్టర్ లో నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నవ్వులు పండించారు. బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ను నాని అందుకున్నారు.

నిన్నుకోరి: డివివి ఎంటర్ టైన్ మెంట్స్ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “నిన్నుకోరి ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. మంచి టైమింగ్ తో డైలాగ్స్ చెబుతూ , ఎమోషనల్ సీన్స్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేసి నాని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

జెర్సీ :సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని క్రికెటర్ అర్జున్ గా తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో నాని తన నటన తో మాయ చేసి క్రిటెర్ అర్జున్ మాత్రమే స్క్రీన్ పై కనిపించేలా నటించారు.

V :శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ లో ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పోల్ గేమ్ : హీరో నాని బెస్ట్ మూవీ ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 4 =