సెన్సేషనల్ హిట్ “RX 100 ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యూత్ లో పాయల్ క్రేజీ హీరోయిన్ గా మారారు. “సీత ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ , “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “నరేంద్ర ” తెలుగు మూవీ లో నటించారు. “ఏంజెల్ ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో ఇండో -పాక్ బోర్డర్ లో జరిగిన కథ తో “నరేంద్ర ” మూవీ రూపొందింది. ఈ మూవీ లో తన క్యారెక్టర్ కు పాయల్ డబ్బింగ్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ .. తెలుగు భాషలో డబ్బింగ్ చెప్పడం తన డ్రీమ్ అని , “నరేంద్ర ” మూవీ తో తన డ్రీమ్ నెరవేరిందనీ , తెలుగు మూవీ కి ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందనీ పాయల్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: