రాశీఖన్నా స్టన్నింగ్ లుక్

Gorgeous Raashi Khanna looks Stunning in White

మోడల్, యాక్ట్రెస్ , సింగర్ రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో రాశీఖన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా సైమా అవార్డ్ అందుకున్నారు. “బెంగాల్ టైగర్ “, “సుప్రీమ్ “, “జైలవకుశ “, “రాజా ది గ్రేట్ “, తొలిప్రేమ మూవీస్ లో  ప్రేక్షకులను తన అందం , అభినయం తో  ఆకట్టుకున్నారు. రాశీఖన్నా నటించిన “వెంకీ మామ”, “ప్రతి రోజూ పండగే ” మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ ” మూవీ తో రాశీఖన్నా కోలీవుడ్ లో అడుగు పెట్టారు. “అడంగ మారు “, “అయోగ్య ” మూవీస్ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా రాశీఖన్నా మీరు కోల్పోయారా , ఎక్కువగా కోల్పోయారా ? అంటూ తన బ్లాక్ &వైట్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. రాశీఖన్నా స్టన్నింగ్ లుక్ లో ఉన్న ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =