ఆగస్ట్ లో ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ టీజర్ !

Akhil Akkineni Upcoming Movie Most Eligible Bachelor Teaser Is All Set To Release In August

అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ షూటింగ్ నిలిచి పోయిన విషయం తెలిసిందే. బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసి దసరా పండగకు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ మూవీ విజయం పై అఖిల్ అక్కినేని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ టీజర్ ఆగస్ట్ లో రిలీజ్ కానుందని సమాచారం. 1995 సంవత్సరం “సిసింద్రీ ” మూవీ లో ఆమని , అఖిల్ తల్లీ కొడుకులుగా నటించారు. 25 సంవత్సరాల తరువాత ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ లో తల్లీ కొడుకులుగా నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 10 =