3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “ఫిదా”

Varun Tej & Sai Pallavi Love Entertainer Fidaa Completes Three Years

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ “ఫిదా ” మూవీ 2017 సంవత్సరం జులై 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “ఫిదా ” మూవీ లో సాయి పల్లవి తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు శక్తి కాంత్ కార్తీక్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకుల వీనుల విందు చేశాయి. ముఖ్యంగా “వచ్చిండే “సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫిదా ” మూవీ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసింది. ఆ వీడియో ప్రేక్షకులనుఆకట్టుకుంది. #3Years For Fidaa సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది. దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతంనాగచైతన్య , సాయి పల్లవి జంటగా “లవ్ స్టోరీ ” మూవీ తెరకెక్కిస్తున్నారు. “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − six =