మరోసారి పోలీస్ ఆఫీసర్ గా రాశీ ఖన్నా

Tollywood Actress Raashi Khanna Once Again To Play Police Officer After Supreme Movie

సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే “మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి రాశీ ఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రాశీ ఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. “సైతాన్ కా బచ్చా “, “అరణ్మణై 3 ” తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. స్టార్ హీరో సూర్య కథానాయకుడి గా రూపొందనున్న “అరువా “మూవీ లో రాశీఖన్నా హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “సుప్రీమ్”మూవీ లో పోలీస్ ఆఫీసర్ బెల్లం శ్రీదేవిగా ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా ఇప్పుడు ఒక తమిళ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు. తమిళ స్టార్ హీరో శింబు , యాక్షన్ కింగ్ అర్జున్ లతో తెరకెక్కనున్న తమిళ మూవీ లో రాశీ ఖన్నా హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. ఆ మూవీ లో రాశీ ఖన్నా పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయిన రాశీ ఖన్నా తమిళ భాష పై పట్టు కై కృషి చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =