కరోనా పై పోరాడుదాం – రకుల్ ప్రీత్ సింగ్

Actress Rakul Preet Urges Everyone To Fight Against Corona Virus Together

ప్రపంచంలోని ప్రజలందరి పైన కరోనా మహమ్మారి తన ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ప్రజల జీవన సరళి లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ ముగిసినా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమకు వస్తే పలు రకాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీస్ 4 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. షూటింగ్స్ కి అనుమతులు వచ్చినా పూర్తి స్థాయిలో షూటింగ్స్ జరగడం లేదు. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2020 సంవత్సరం సగం కాలం పూర్తి అయిన సందర్భంగా రకుల్ మాట్లాడుతూ .. 2020 సంవత్సరం అందరికీ కష్టంగా అనిపించవచ్చని , కానీ మన చేతుల్లో లేని దాన్ని గురించి బాధపడి ఉపయోగం లేదని, కాలం నేర్పుతున్న పాఠాల్ని గౌరవంగా నేర్చుకొందామని , ఈ క్లిష్ట పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొనేవరకూ సానుకూల దృష్టి తో ముందుకు సాగుదామని , మన శక్తి , సామర్థ్యాలతో కరోనా పై పోరాడుదాం అని , దేశ పరిరక్షణకై పోరాడుతున్న సైనికులతో పోల్చుకొంటే మనమే బెటర్ అని , రోజూ కొత్త జీవితాన్ని ఇస్తున్న దేవుడికి థ్యాంక్స్ చెబుదాం అని రకుల్ అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =